తెలంగాణ శాసనమండలిలో చీఫ్ విప్, విప్‌లను నియమించారు . మండలిలలో చీఫ్ విప్‌గా భాను ప్రసాద్‌ను నియమించగా.. విప్‌లుగా కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు‌లను నియమించారు.

తెలంగాణ శాసనమండలిలో చీఫ్ విప్, విప్‌లను నియమించారు . కొంతకాలంగా ఖాళీగా వున్న చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేశారు. మండలిలలో చీఫ్ విప్‌గా భాను ప్రసాద్‌ను నియమించగా.. విప్‌లుగా కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు‌లను నియమించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.