తాగుబోతుపై మరో తాగుబోతు దాడి...

First Published 25, Dec 2017, 6:54 PM IST
boozers clash at hyderabad wine shop and one receives head injury
Highlights
  • తాగుతుండగా చిన్న వివాదం
  • గొడవ ముదరడంతో దాడి
  • అరెస్ట్ చేసిన పోలీసులు

తాగుబోతుపై మరో తాగుబోతు దాడి చేసిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ లోని ఫిల్మ్ ఛాంబర్ సమీపంలో వైన్స్ వద్ద ఇద్దరు మందు తాగుతున్నారు. వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. అయితే మందు తాగుతున్న సందర్భంలో ఇద్దరి మధ్య నెలకొన్న చిన్న వివాదం ముదిరింది. దీంతో మహేష్ అనే తాగుబోతు మరో తాగుబోతుపై దాడి చేశాడు. తలపై బాటిల్ తో కొట్టడంతో గాయాలయ్యాయి.

బంజారాహిల్స్ పోలీసులు రంగ ప్రవేశం చేసి మహేష్ ను అరెస్టు చేశారు. తాగిన మైకంలోనే మహేష్ మరో వ్యక్తిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి తల పగిలింది. ఆయనను ఆసుపత్రికి

loader