నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్ నుండి తీసుకొచ్చి హైద్రాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో పిల్లర్‌కు కట్టేసి కొట్టినా పాపం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. 

Also read: మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తాం: జనసేన, బీజేపీ పొత్తుపై కేటీఆర్ ఇలా..

Also read: మున్సిపల్ పోల్స్‌కు కాంగ్రెస్ మేనిఫెస్టో: ఓటర్లకు బంపర్ ఆఫర్స్

Also read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

నల్గొండలో గురువారం నాడు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవారికి ఇళ్లు లేవు, ఉద్యోగస్తులకు ఐఆర్ లేదన్నారు. 

Also read:కారుకు ప్రమాదం: కొలిక్కి రాని జూపల్లి, హర్షవర్ధన్ వివాదం

Also read:తగ్గని జూపల్లి కృష్ణారావు: టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు చిక్కులు

28 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారకుడయ్యాడని ఆరోపించారు. ఢిల్లీలో వాళ్లకు బాస్‌లు ఎవరూ లేరన్నారు. తమకు కాంగ్రెస్ బాస్  ఉండబట్టే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు.