ఈ వారం హైదరాబాద్లో సంగీతం, వినోదం, ఆర్ట్ వర్క్, కామెడీతో నిండిన అద్భుతమైన ఈవెంట్స్ ఉన్నాయి. ప్రతి వయసు వారికి ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుంది. టికెట్లు త్వరగా బుక్ చేసుకోండి!

హైదరాబాద్‌ ఈ వారం ఆసక్తికరమైన ఈవెంట్స్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం

 ఈడీ శీరన్ 2025 టూర్ ఇన్ హైదరాబాద్

తేదీ: ఫిబ్రవరి 2, 2025
చిరునామా: రామోజీ ఫిల్మ్ సిటీ
టికెట్ ధర: ₹3500 నుంచి ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను మెప్పించిన ఎడ్ శీరన్ హైదరాబాద్‌లో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నారు. అద్భుతమైన సంగీతాన్ని ఆస్వాదించేందుకు ఈ అవకాశాన్ని మిస్ కావొద్దు.

సన్నీ లియోన్ లైవ్ అట్ ఇల్యూజన్

తేదీ: జనవరి 31, 2025
చిరునామా: ఇల్యూజన్ క్లబ్ & కిచెన్
టికెట్ ధర: ₹1500 నుంచి ప్రారంభం

డ్యాన్స్ , వినోదంతో మీ రాత్రిని మరింత చల్లని అనుభవంగా మార్చడానికి సన్నీ లియోన్ ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తున్నారు.

జీరో ఆన్ టూర్ - హైదరాబాద్ 2025

తేదీ: ఫిబ్రవరి 1 - ఫిబ్రవరి 2, 2025
చిరునామా: తారామతి బరదరి ఆడిటోరియం
టికెట్ ధర: ₹1500 నుంచి ప్రారంభం

అద్భుతమైన మ్యూజిక్ ఫెస్టివల్‌ను ఆస్వాదించడానికి "జీరో ఆన్ టూర్" మిమ్మల్ని ఆహ్వానిస్తోంది.

స్టార్ట్ ఎ డేట్

తేదీ: ఫిబ్రవరి 1, 2025 - ఏప్రిల్ 5, 2025
చిరునామా: లుంబిని పార్క్
టికెట్ ధర: ₹199 నుంచి ప్రారంభం

జంటల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈవెంట్. ఒక అందమైన ఈవెనింగ్‌ను మీ భాగస్వామితో గడిపేందుకు ఇది సరైన ప్రదేశం.

శనివారం జామ్ సెషన్స్ - బ్యాండ్ OCTAVEZ

తేదీ: ఫిబ్రవరి 1, 2025
చిరునామా: వాల్ట్ బ్రూవరీ
టికెట్ ధర: ₹400 నుంచి ప్రారంభం

రాక్ మ్యూజిక్‌ను ఆస్వాదించేందుకు OCTAVEZ బ్యాండ్ ప్రదర్శన మీ కోసం.

ఆల్ స్టార్ లైనప్ - స్టాండ్ అప్ కామెడీ షో

తేదీ: జనవరి 26, 2025 - ఫిబ్రవరి 6, 2025
చిరునామా: ది కామెడీ థియేటర్
టికెట్ ధర: ₹299 నుంచి ప్రారంభం

హాస్యంతో నిండిన రాత్రిని ఆస్వాదించేందుకు ఈ కామెడీ షో తప్పక చూడండి.

పాటరీ వర్క్‌షాప్

తేదీ: జనవరి 28, 2025 - ఫిబ్రవరి 2, 2025
చిరునామా: స్టూడియో మైరా
టికెట్ ధర: ₹1350 నుంచి ప్రారంభం

పాటరీ ఆర్ట్‌ను అభ్యాసించడానికి ఇది ఉత్తమమైన అవకాశం. కుటుంబం లేదా స్నేహితులతో చేరండి.