Asianet News TeluguAsianet News Telugu

జనగామ జిల్లాలో విషాదం.. చెరువులో ఆటోతో సహా కొట్టుకుపోయిన డ్రైవర్

జనగామ జిల్లా మొండ్రాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువు నిండిపోయి పొంగి ప్రవహించింది. ఆ సమయంలో ఆటోతో కలిసి డ్రైవర్ కొట్టుకుపోయాడు. అతనిని వినోద్‌గా గుర్తించారు. 

auto driver missed in pond in jangaon
Author
First Published Aug 30, 2022, 3:28 PM IST

జనగామ జిల్లా మొండ్రాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువు నిండిపోయి పొంగి ప్రవహించింది. ఆ సమయంలో ఆటోతో కలిసి డ్రైవర్ కొట్టుకుపోయాడు. అతనిని వినోద్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, అధికారులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios