హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్పేర్ మినిస్టర్  పినిపే విశ్వరూప్ తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను హైదరాబాద్ లో కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందింగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను విశ్వరూప్ ఆహ్వానించారు. కేటీఆర్ తో పాటు మరో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డిలకు వివాహ ఆహ్వానపత్రిక అందించారు విశ్వరూప్.