పెద్ద నోట్ల రద్దుపై అనంతశ్రీరామ్ ఘాటు కవిత

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎవరి టాలెంట్ కు వారు పదునుపెడుతున్నారు. సోషల్ మీడియాలో తమ సత్తాను చాటుతున్నారు. ఈ బాటలోనే సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ కూడా చేరిపోయాడు.

ప్రదాని మోదీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం పై ఓ సుదీర్భ కవితను పాడి తన ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.

పెద్ద నోట్ల రద్దుపై రచ్చ చేస్తున్న వారిపై కాస్త ఘాటుగానే స్పందించాడు. దేశం కోసం ఈ మాత్రం త్యాగం చేయలేరా అంటూ అంతర్లీనంగా ఓ సందేశం వినిపించాడు.

మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటాం.. మా కడుపులో నీళ్లు మాత్రం కదలకూడదంటాం.. అంటూ పెద్ద నోట్ల రద్దుపై విమర్శలు గుప్పించేవారిని ఏకిపడేశాడు.

ఇదిగో ఇదే ఆ వీడియో పోస్టింగ్...

https://www.youtube.com/watch?v=R6jqODd5uh0&feature=youtu.be