తెలంగాణ రాష్ట్రంలోని  తొమ్మిది జిల్లాలకు  అధ్యక్షులను  నియమించింది  కాంగ్రెస్ పార్టీ.  


హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించింది. గత ఏడాది కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంతో పాటు ఇతర కమిటీల నియామకంలో సీనియర్లకు చోటు దక్కలేదనే విమర్శలు వచ్చాయి. కమిటీ కూర్పులో తనకు సమాచారం ఇవ్వలేదని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క కూడా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తొమ్మిది జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు వీరే

ఆసిఫాబాద్ -విశ్వప్రసాదరావు
భూపాలపల్లి - ప్రకాష్ రెడ్డి
ఖమ్మం -దుర్గాప్రసాద్ రావు,
ములుగు - పైడాకుల ఆశోక్
రంగారెడ్డి - చల్లా నరసింహరెడ్డి
సూర్యాపేట -వెంకన్నయాదవ్
సికింద్రాబాద్ - అనిల్ కుమార్ యాదవ్
సంగారెడ్డి - నిర్మలగౌడ్
వరంగల్ - ఎర్రబెల్లి స్వర్ణ