20 ఏండ్ల క్రితం తెలంగాణ దేశపతి ఎట్లుండో తెలుసా ? (వీడియో)

20 ఏండ్ల క్రితం తెలంగాణ దేశపతి ఎట్లుండో తెలుసా ? (వీడియో)

 

 ఇప్పుడున్న దేశపతికి 20 ఏండ్ల కింద ఉన్న దేశపతికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. దేశపతి శ్రీనివాస్ ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి ఓఎస్డీ... కానీ ఇరవై ఏండ్ల క్రితం ఆయనో కళకారుడు.

తెలంగాణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గతంలో 14,15-02-1998 తేదీల్లో జరిగిన ఓ నాటకంలో దేశపతి నటించాడు.  ఈ నాటకంలో బంగారం లాంటి తెలంగాణ భూములను ఆంద్రోళ్లు దోచుకోవడంతో తెలంగాణ ప్రజలు ఎంత బాధపడుతున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ నాటకంతో దేశపతి సిద్దిపేట ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ఆయన ఈ నాటకంలో నటించడం కాదు జీవించాడనే చెప్పాలి. ఆయన ఈ నాటకం  వీడియోను మూసి టీవి వారి సౌజన్యంతో మన ఏషియానెట్ ప్రేక్షకులకోసం అందిస్తున్నాం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos