8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన టీచర్... చితకబాదిన గ్రామస్తులు (వీడియో)

3 rd class girl sexually harassed by school teacher
Highlights

 మూడవ తరగతి చదువుతున్న8 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన కరింనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో జరిగింది. 

 మూడవ తరగతి చదువుతున్న8 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన కరింనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో జరిగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆ కామాంధుడిని చితకబాది పోలిస్ స్టేషన్లో ఆ ఉపాధ్యాయుడిపై కేసు ఫైల్ చేశారు. 

                                                         

https://www.mynation.com/news/telangana-class-3-girl-sexually-harassed-by-school-teacher-pc401x

loader