హైదరాబాద్ నార్సింగిలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. స్కూల్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు

హైదరాబాద్ నార్సింగిలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. స్కూల్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొంతమందిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred