వైరల్ గా మారిన కొహ్లీ (వీడియో)

yousuf pathan takes a stunning catch to dismiss virat kohli
Highlights

అవతలి టీమ్‌లో ఎంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్ ఉన్నా.

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆరితేరింది. అవతలి టీమ్‌లో ఎంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్ ఉన్నా.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కట్టడి చేస్తున్నది. సోమవారం కూడా బెంగళూరుపై 146 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని ప్లేఆఫ్స్ చేరిన తొలి టీమ్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో  యూసుఫ్ పఠాన్ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఆ వికెట్ కూడా సాధారణ వ్యక్తిది కాదు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిది. అప్పటికే అతను జోరు మీదున్నాడు. కోహ్లి ఇంకాసేపు క్రీజులో ఉంటే ఆర్సీబీ ఈజీగా గెలిచేసేది. ఈ సమయంలో ష‌కీబుల్ హ‌స‌న్‌ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు కోహ్లి. షార్ట్ థర్డ్‌మ్యాన్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న యూసుఫ్ పఠాన్ గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో సింపుల్‌గా క్యాచ్ పట్టేశాడు. ఐతే దీనికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింద

loader