పిక్ ఆఫ్ ది డే.. కొడుకుతో సానియా మీర్జా

First Published Jan 28, 2019, 1:06 PM IST

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రాకెట్ చేతపట్టుకొని సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కాదు. కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలోనే పాక్ క్రికెటర్ షోయబ్ మాలిన్ ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పుడు అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. సానియా- షోయబ్ దంపతులకు గతేడాది మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే.

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రాకెట్ చేతపట్టుకొని సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కాదు. కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలోనే పాక్ క్రికెటర్ షోయబ్ మాలిన్ ప్రేమ వివాహం చేసుకుంది.

ఇప్పుడు అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. సానియా- షోయబ్ దంపతులకు గతేడాది మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే.  ఈ చిన్నారికి ఇజాన్ మీర్జా మాలిక్ అని నామకరణం కూడా చేశారు.

ఇప్పటికే ఇజాన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సానియా.. తాజాగా కొడుకుతో కలిసి దిగిన మరో ఫోటోని షేర్ చేశారు. ‘‘ స్వచ్ఛమైన ప్రేమను నీ నుంచి అందుకుంటున్నాను’’ అంటూ కొడుకుని ఉద్దేశించి కామెంట్ పెట్టారు.

అంతేకాదు తన ముద్దుల కుమారుడికి కెమేరా, టీవీ అంటే చాలా ఇష్టమని.. ఇప్పుడే టీవీలో షోయబ్ మ్యాచ్ చూశామంటూ సానియా పేర్కొన్నారు. కాగా.. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తల్లీ, కొడుకులు ఇద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?