MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • మొదటి టీ20 ఓటమి ఎఫెక్ట్: ముగ్గురు భారత ఆటగాళ్లపై వేటు తప్పదా?

మొదటి టీ20 ఓటమి ఎఫెక్ట్: ముగ్గురు భారత ఆటగాళ్లపై వేటు తప్పదా?

న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే సీరిస్ లో అదరగొట్టిన టీంఇండియా టీ20 సీరిస్ విషయానికి వచ్చేసరికి తడబడుతోంది. మూడు టీ20 మ్యాచ్‌ల సీరిస్‌లో భాగంగా ఇప్పటికే వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. బౌలింగ్, బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ విభాగంలోనూ ఘోరంగా విఫలమై ఆతిథ్య జట్టు చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఏకంగా 80 పరుగల తేడాతో ఓడిపోయి భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదుచేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న రెండో టీ20 లో మరోసారి అలాంటి పొరపాటు జరకుండా వుండేందుకు టీంఇండియా మేనేజ్ మెంట్ సిద్దమయ్యింది, అందుకోసం జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం వుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 07 2019, 07:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే సీరిస్ లో అదరగొట్టిన టీంఇండియా టీ20 సీరిస్ విషయానికి వచ్చేసరికి తడబడుతోంది. మూడు టీ20 మ్యాచ్‌ల సీరిస్‌లో భాగంగా ఇప్పటికే వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. బౌలింగ్, బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ విభాగంలోనూ ఘోరంగా విఫలమై ఆతిథ్య జట్టు చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఏకంగా 80 పరుగల తేడాతో ఓడిపోయి భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదుచేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న రెండో టీ20 లో మరోసారి అలాంటి పొరపాటు జరకుండా వుండేందుకు టీంఇండియా మేనేజ్ మెంట్ సిద్దమయ్యింది, అందుకోసం జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం వుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   మొదటి టీ20 లో భారత బౌలర్ల డొల్లతనం బయటపడింది.  కివీస్ బ్యాట్ మెన్స్ ని జోరును భారత బౌలర్లు అడ్డుకోలేకపోవడంతొ భారీ స్కోరు సమోదయ్యింది. దీంతో రెండో టీ20లో ఒకరిద్దరు బౌలర్లపై వేటు పడనుందని తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వెల్లింగ్టన్ టీ20 మ్యాచ్ లో విఫలమైన ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా రెండో వన్డేకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కృనాల్ మొదటి టీ20 లో 4 ఓవర్లేసి 1 వికెట్ మాత్రమే పడగొట్టి 37 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్ లో మిగతా వాళ్లతో కాస్త పరవాలేదనిపించినా అతడిపై వేటు పడే అవకాశం వుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

34
ఇక యువ బౌలర్ ఖలీల్ అహ్మద్ పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. అతడు మొదటి టీ20లో 4 ఓవర్లేసి ఏకంగా 48 పరుగులు సమర్పించుకుని కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో ఖలీల్ కు శుక్రవారం జరగనున్న రెండో టీ20 తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

44
కేవలం బౌలింగ్ విభాగంలోనే కాకుండా వెల్లింగ్టన్ టీ20 లో భారత్ బ్యాటింగ్ లో కూడా విఫలమైంది. దీంతో భారత బ్యాటింగ్ విభాగంలొ కూడా మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్ విజయ్ శంకర్ ను రెండో టీ20 నుండి తప్పించే అవకాశం కనిపిస్తోంది. అలా కాని నేపథ్యంలో రిషబ్ పంత్, ధినేశ్ కార్తిక్ లలో ఎవరో ఒకరు జట్టుకు దూరం కానున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.     వీరి స్థానాల్లో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, సిద్దార్థ్‌ కౌల్ లకు రెండో టీ20 లో ఆడే అవకాశం లభించవచ్చు. ఇలా రెండో టీ20 గెలుపు కోసం భారత జట్టులో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved