చెలరేగిన రిషభ్, పృథ్వీ, అయ్యర్‌  (వీడియో)

డేర్ డెవిల్స్, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌కు తొలుత వర్షం ఆటంకం కలిగించగా.. తర్వాత బ్యాట్స్‌మెన్ సిక్స్‌ల వర్షంతో ఢిల్లీ తడిసి ముద్దయ్యింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో డేర్ డెవిల్స్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 12 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బట్లర్ (26 బంతుల్లో 67) సంచలన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఆఖరి ఓవర్లలో వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ 146/5కే పరిమితమైంది.

M32: DD vs RR - Super Sixes

Visit IPLT20.com the official IPLT20 website for minute-to-minute LIVE updates.