Asianet News TeluguAsianet News Telugu

ప్రియా మాలిక్ సంచలనం.. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో...

 రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన ప్రియా మాలిక్...

3 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి పసిడి కైవసం...

Priya Malik wins gold in Wrestling World Cadet Championship CRA
Author
India, First Published Jul 25, 2021, 11:36 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం క్రియేట్ చేసింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. హంగేరీలో జరుగుతున్న ఈ రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి పసిడి కైవసం చేసుకుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయ్ ఛాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడా వేదికపై భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి.

57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీపడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios