ఇండియన్ క్రికెట్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్ ఉన్న విరాట్ ఇప్పుడు తాజాగా ఫోర్బ్స్  ఇండియన్ టాప్‌ 100 సెలబ్రిటీల్లోనూ నంబర్‌వ 1గా నిలిచాడు. విరాట్ 2018 నుంచి 2019 సంవత్సరంలో మొత్తం రూ. 252.72 కోట్లను సంపాదించాడు.ఇక బాలీవుడ్‌ యాక్షన్ కింగ్ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ రూ. 293.25 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.  

ముంబై: ఇండియన్ క్రికెట్‌ టీమ్ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి క్రికెట్ లోనే కాదు. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్ల పరంగా దూసుకెళ్తున్నాడు. అయితే ‘ఫోర్బ్స్‌ ఇండియా’ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో అందరినీ అధిగమించి నెంబర్ 1 ప్లేస్ స్థానాన్ని దక్కించుక్కునడు.

 also read ఏ జట్టులో ఏ ఆటగాడు.. కేకేఆర్‌ కెప్టెన్‌గా మళ్ళీఅతనే!

ఇండియన్ క్రికెట్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్ ఉన్న విరాట్ ఇప్పుడు తాజాగా ఫోర్బ్స్ ఇండియన్ టాప్‌ 100 సెలబ్రిటీల్లోనూ నంబర్‌వ 1గా నిలిచాడు. విరాట్ 2018 నుంచి 2019 సంవత్సరంలో మొత్తం రూ. 252.72 కోట్లను సంపాదించాడు.ఇక బాలీవుడ్‌ యాక్షన్ కింగ్ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ రూ. 293.25 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

 ఫోర్బ్స్‌ జాబితా ర్యాంకుల్ని ఆదాయంతో పాటు, పేరు పాపులరిటీ, సోషల్ మీడియాలో వారికి ఉన్న క్రేజ్, సోషల్ మీడియాలో వారి ఫాలోవర్స్‌ లాంటి ఆధారంగా ర్యాంకింగ్‌ను కేటాయిస్తారు. గత ఏడాది 1 అక్టోబర్‌ నుంచి ఈ సంవత్సరం 30 సెప్టెంబర్‌ వరకు వాటిని లెక్కలోకి తీసుకున్న ఫోర్బ్స్‌ మేగజైన్‌ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో కోహ్లికి ఫస్ట్ ప్లేస్ దక్కింది.

also read IPL Auction 2020: లేటు వయస్సులో... ఇది రికార్డు...

అయితే టాప్‌ 100లో క్రీడాకారుల సంఖ్య కూడా పెరిగింది. ఈ లిస్ట్ లో 21 మంది క్రీడాకారులకు చోటు దక్కింది. క్రికెట్ ఆటగాళ్ళే కాకుండా బ్యాడ్మింటన్‌ లో పి.వి సింధు, సైనా, ఫుట్‌బాల్‌ ప్లేయర్ సునీల్‌ ఛెత్రి , బాక్సింగ్‌ లో మేరీకోమ్‌, రెజ్లింగ్‌ లో బజరంగ్‌, గోల్ఫ్‌లో అనిర్బన్‌, టెన్నిస్‌ లో బోపన్న కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు.