Asianet News TeluguAsianet News Telugu

ఏ జట్టులో ఏ ఆటగాడు.. కేకేఆర్‌ కెప్టెన్‌గా మళ్ళీఅతనే!


ఐపీఎల్‌ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది.  ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌  అధిక రేటుకు అమ్ముడుపోయి  అదరగొట్టాడు. తీవ్ర పోటీ నేపథ్యంలో అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏకంగా రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. మిగితా ఆటగాళ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.

List of all cricketers who got auctioned in all teams
Author
Kolkata, First Published Dec 20, 2019, 1:13 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నిన్న ఐపీఎల్ వేలంలో కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్‌ ప్రాంఛైజీలు కురిపించిన కాసుల వర్షంలో విదేశీ క్రికెటర్లు తడిసి ముద్దయ్యారు!. ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్‌ కమిన్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అరోన్‌ ఫించ్‌, క్రిస్‌ లిన్‌, అలెక్స్‌ క్యారె, నాథన్‌ కౌల్టర్‌నైల్‌, మిచెల్‌ మార్ష్‌లు 2020 ఐపీఎల్‌ ఆటగాళ్లలో గరిష్ట ధరను సొంతం చేసుకున్నారు.   ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలంలో ఇండియన్‌ క్రికెటర్లపై  ప్రాంఛైజీలు అధిక ఆసక్తి చూపలేదు. మరో ఏడాదిలో మెగా వేలానికి వెళ్లనున్న ప్రాంఛైజీలు కోల్‌కత మినీ వేలంలో జట్టులో సర్దుబాటు స్థానాలపైనే దృష్టి కేంద్రీకరించాయి. కోల్ ‌కత్తా కెప్టెన్‌ మారుస్తారని అనుకున్నప్పటికీ దినేశ్‌ కార్తీకే కొనసాగుతాడని నైట్‌ రైడర్స్‌ హెడ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ స్పష్టంజేశాడు


ఈ నేపథ్యంలో వేలం ముగిశాక ఏ టీంలు ఎవరెవరిని కొన్నాయి. టీం నూతన రూపురేఖలు ఏంటనేది ఒకసారి చూద్దాం. 

చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్:


నారాయణ్ జగదీసన్, రుతురాజ్ గైక్వాడ్, కెఎమ్ ఆసిఫ్, రవీంద్ర జడేజా, ఎం విజయ్, ఎంఎస్ ధోని, జోష్ హజిల్‌వుడ్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, కర్న్ శర్మ, పియూష్ చావ్లా, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇఫ్రాన్ తాహిర్ ఠాకూర్, మిచెల్ సాంట్నర్, డ్వేన్ బ్రావో, లుంగీ ఎన్గిడి, సామ్ కుర్రాన్, మోను కుమార్, షేన్ వాట్సన్, సాయి కిషోర్


కోల్‌కతా నైట్ రైడర్స్ స్క్వాడ్:

ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్, హ్యారీ గుర్నీ, కమలేష్ నాగర్‌కోటి, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, నితీష్ రానా, ప్రసిద్ కృష్ణ, రింకు సింగ్, సందీప్ వారియర్, శివం మావి, షుబ్మాన్ గిల్, సిద్ధేష్ లాడ్, సునీల్ నోర్న్, పాట్ కమ్ , టామ్ బాంటన్, రాహుల్ త్రిపాఠి, క్రిస్ గ్రీన్, ఎం సిద్ధార్థ్, ప్రవీణ్ తంబే, నిఖిల్ నాయక్


ముంబై ఇండియన్స్ స్క్వాడ్:

రోహిత్ శర్మ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, సూర్యకుమార్ యాదవ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, ధావల్ కులకర్ణి, జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, మిచెల్ మెక్‌క్లెనాగన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, మొహ్సిన్ ప్రిన్స్, బల్వాంట్ అలెన్ హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, అనుకుల్ రాయ్, నాథన్ కౌల్టర్-నైలు, ఇషాన్ కిషన్, క్వింటన్ డి కాక్, ఆదిత్య తారే


సన్‌రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్:

కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, విరాట్ సింగ్, ప్రియామ్ గార్గ్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బిల్లీ స్టాన్లేక్, టి నటరాజన్, అభిషేక్ శర్మ, షాబాజ్ నదీమ్, మిచెల్ అలెన్ వదీ , మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సంజయ్ యాదవ్, జానీ బెయిర్‌స్టో, వృద్దిమాన్ సాహా, శ్రీవాట్స్ గోస్వామి, బవనకా సందీప్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్క్వాడ్:

విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, గుర్కీరత్ మన్, దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, కేన్ రిచర్డ్సన్, డేల్ స్టెయిన్, ఇసురు ఉదనా, మొయిన్ అలీ, శివన్ వాషింగ్టన్ మోరిస్, పవన్ దేశ్‌పాండే పార్థివ్ పటేల్, జాషువా ఫిలిప్, షాబాజ్ అహమద్

కింగ్స్ XI పుంజాబ్ స్క్వాడ్:


క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, మన్‌దీప్ సింగ్, షెల్డన్ కాట్రెల్, ఇషాన్ పోరెల్, రవి బిష్ణోయ్, మొహమ్మద్ షమీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అర్ష్‌దీప్ సింగ్, హర్దస్ విల్జోయెన్, ఎం అశ్విన్, జె సుచిత్, హర్ప్రీన్ నార్డ్ మాక్స్వెల్, జేమ్స్ నీషామ్, క్రిస్ జోర్డాన్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, తాజిందర్ సింగ్ ధిల్లాన్, కెఎల్ రాహుల్ (సి), నికోలస్ పూరన్, ప్రభాసిమ్రాన్ సింగ్.

ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్:

శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా, అజింక్య రహానె, శిఖర్ ధావన్, జాసన్ రాయ్, ఇశాంత్ శర్మ, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, సందీప్ లామిచనే, కగిసో రబాడా, కీమో పాల్, మోహిత్ శర్మ, లలిత్ యాదవ్, అక్సర్ పటేల్, హర్షాల్ మార్కెల్ , క్రిస్ వోక్స్, రిషబ్ పంత్, అలెక్స్ కారీ, షిమ్రాన్ హెట్మియర్, తుషార్ దేశ్‌పాండే

రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్:

మహీపాల్ లోమోర్, మనన్ వోహ్రా, రియాన్ పరాగ్, స్టీవ్ స్మిత్, రాబిన్ ఉతప్ప, డేవిడ్ మిల్లెర్, అంకిత్ రాజ్‌పూత్, మయాంక్ మార్కండే, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, వరుణ్ ఆరోన్, జయదేవ్ ఉనద్కట్, కార్తీక్ త్యాగి, ఆకాష్ సింగ్, ఓషనే థామస్, ఆండ్రూ టై, బెన్ స్టోక్స్ , రాహుల్ తెవాటియా, శశాంక్ సింగ్, యశస్వి జైస్వాల్, అనిరుధ జోషి, టామ్ కుర్రాన్, జోస్ బట్లర్, సంజు సామ్సన్, అనుజ్ రావత్
 

Follow Us:
Download App:
  • android
  • ios