Asianet News TeluguAsianet News Telugu

ipl Auction: ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్ను ఏ టీం దక్కించుకుందంటే!

ప్రతి టీము కూడా తమ అవసరాలకు తగ్గట్టుగా ఆటగాళ్లను కొంటూ...టీములను బలోపేతంపై దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో ఏఏ ప్లేయర్ను ఏ టీం ఎంత వెచ్చించి కొన్నదో చూద్దాం.  
 

ipl auction: players list  in the ipl  teams
Author
Hyderabad, First Published Dec 20, 2019, 2:16 PM IST

నిన్నటి ఐపీఎల్ వేలంలో అన్ని టీములు స్టార్ ప్లేయర్ల మీద అత్యధిక దృష్టిని సారించాయి. ప్రతి టీము కూడా తమ అవసరాలకు తగ్గట్టుగా ఆటగాళ్లను కొంటూ...టీములను బలోపేతంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఏఏ ప్లేయర్ను ఏ టీం ఎంత వెచ్చించి కొన్నదో చూద్దాం.  

 ఐపీఎల్ వేలంలో  ఏ ప్లేయర్ను ఏ టీం దక్కించుకుందో తెలుసా

బ్యాట్స్ మెన్...
క్రిస్ లిన్ ను  2 కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ . 
మోర్గాన్ ను 5.25 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్
రాబిన్ ఉత్తప్ప ను 3 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ 
జాసన్ రాయ్ ను 1.5 కోట్లకు  ఢిల్లీ క్యాపిటల్స్   
ఆరోన్ ఫించ్ ను 4.40 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
రాహుల్ త్రిపాఠి ని 60 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్  
విరాట్ సింగ్ ను 1.9 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్  
ప్రియామ్ గార్గ్ ను 1.9 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్  
షిమ్రాన్ హెట్మియర్ ను  7.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్  

also read క్రికెట్ లోనే కాదు అక్కడ కూడా కొహ్లీనే టాప్...


డేవిడ్ మిల్లెర్  ను 75 లక్షలకు రాజస్థాన్ రాయల్స్  
సౌరభ్ తివారీ ని 50 లక్షలకు ముంబై ఇండియన్స్ 
టామ్ బాంటన్ 1 కోటికి కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది

బౌలర్లు... 
జయదేవ్ ఉనద్కట్ ను 3 కోట్లకు రాజస్థాన్ రాయల్స్  
నాథన్ కౌల్టర్-నైల్ ను 8 కోట్లకు ముంబై ఇండియన్స్  . 
షెల్డన్ కాట్రెల్ ను 8.5 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్  
పియూష్ చావ్లా ను 6.75 కోట్లకు  చెన్నై సూపర్ కింగ్స్ 
ఆకాష్ సింగ్ ను 20 లక్షలకు రాజస్థాన్ రాయల్స్  
కార్తీక్ త్యాగి ను 1.3 కోట్లకు రాజస్థాన్ రాయల్స్  
ఇషాన్ పోరెల్ ను 20 లక్షలకు  కింగ్స్ ఎలెవన్ పంజాబ్  
ఓం సిద్ధార్థ్ ను 20 లక్షలకు  కోల్‌కతా నైట్ రైడర్స్ 
రవి బిష్ణోయ్ ను 2 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్  
జోష్ హాజిల్‌వుడ్ ను 2 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్  
మొహ్సిన్ ఖాన్ ను 20 లక్షలకు ముంబై ఇండియన్స్  
కేన్ రిచర్డ్సన్ ను 4 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
ఓషాన్ థామస్ ను 50 లక్షలకు రాజస్థాన్ రాయల్స్  
ప్రవీణ్ తంబే ను 20 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్  
మోహిత్ శర్మ ను 50 లక్షలకుఢిల్లీ క్యాపిటల్స్  
తుషార్ దేశ్‌పాండే ను 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్   
ఆర్ సాయి కిషోర్ ను 20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ 
డేల్ స్టెయిన్ ను 2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  
ఆండ్రూ టై ను 1 కోటి రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. 

వికెట్ కీపర్లు... 

అలెక్స్ కారీ ని 2.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్  
అనుజ్ రావత్ ని 80 కోట్లకు రాజస్థాన్ రాయల్స్  
జాషువా ఫిలిప్ ని 20 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  
ప్రభాసిమ్రాన్ సింగ్ ని 55 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 
షాబాజ్ అహ్మద్ ని 20 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  
నిఖిల్ నాయక్ ని 20 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ ఎగరేసుకుపోయింది. 

అల్ రౌండర్స్... 
గ్లెన్ మాక్స్వెల్ ని 10.75 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్  
క్రిస్ వోక్స్ ని 1.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్  
పాట్ కమ్మిన్స్ ని 15.5 కోట్లకు  కోల్‌కతా నైట్ రైడర్స్ పంజాబ్  
సామ్ కరన్ ని 5.5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ 
క్రిస్ మోరిస్ ని 10 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్  

also read ఏ జట్టులో ఏ ఆటగాడు.. కేకేఆర్‌ కెప్టెన్‌గా మళ్ళీఅతనే!
దీపక్ హుడా ని 50 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్   
వరుణ్ చక్రవర్తి ని 4 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్  
యశస్వి జైస్వాల్ ని 2.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్  
మిచెల్ మార్ష్ ని 2 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 
జేమ్స్ నీషామ్ ని 50 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 
సందీప్ బవనక ని 20 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 
క్రిస్ గ్రీన్ ని 20 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ 
ఫాబియన్ అలెన్ ని 50 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్  
అనిరుధ జోషి ని 20 లక్షలకు  రాజస్థాన్ రాయల్స్  
దిగ్విజయ్ దేశ్ముఖ్ ని  20 లక్షలకు ముంబై ఇండియన్స్ 
తాజిందర్ ధిల్లాన్ ని 20 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్  
క్రిస్ జోర్డాన్ ని 3 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్  
అబ్దుల్ సమద్ ని 20 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్  
ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్ ని 20 లక్షలకు ముంబై ఇండియన్స్  
సంజయ్ యాదవ్ ని 20 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్  
పవన్ దేశ్‌పాండే ని 20 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
మార్కస్ స్టోయినిస్ ని 4.8 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ 
లలిత్ యాదవ్ ని 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ 
టామ్ కుర్రాన్ ని 1 కోటి రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ 
ఇసురు ఉదనా ని 50 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios