పోరాడి ఓడిన ధోనీసేన ( వీడియో )

indian premier league 2018 ms dhonis fifty in vain as chennai super kings lose to kings xi punjab
Highlights

కడవరకూ పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.

(ఐపీఎల్‌)లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 4 పరుగుల తేడాతో  విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ పంజాబ్‌   ఏడు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది .గేల్‌‌(63; 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ సాధించగా, ‌రాహుల్‌(37;22 బంతుల్లో  7 ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. కింగ్స్‌ పంజాబ్‌ భారీ స్కోరు చేసింది.

ఆ తర్వాత 198 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై 193 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. చెన్నై ఆటగాళ్లలో అంబటి రాయుడు(49;35 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్‌), ఎంఎస్‌ ధోని(79 నాటౌట్‌; 44 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌ర్‌‌)లు మాత్రమే రాణించినా ఓటమి తప్పలేదు. ధోని కడవరకూ పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.

 

MS Dhoni returns - 79*(44)

One-handed sixes, brute power, slashes down the ground - this was typical MSD. Relive the Mahi Magic that was on display at Mohali.

 

 

loader