* 2006 తర్వాత ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్‌లో గెలవడం ఇదే తొలిసారి
* మేజర్ టోర్నమెంట్లలో పెనాల్టీ షూట్ అవుట్లలో గెలవడం ఇంగ్లాండ్‌కు ఇది రెండవసారి.. 1996 యూరో కప్‌లో భాగంగా స్పెయిన్‌పై పెనాల్టీ షూట్ అవుట్ల ద్వారానే గెలిచింది.
* ఆడిన నాలుగు నాకౌట్ మ్యాచ్‌ల్లో కొలంబియా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 
* ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ కేన్ ఆ జట్టు తరపున వరుసగా ఆరుసార్లు గోల్స్ సాధించిన క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడు. ఇంతకు ముందు 1939లో టామీలాటన్‌ ఈ ఘనత   సాధించాడు.

"