చెలరేగిన వాట్సన్‌, ధోని (వీడియో)

chennai super kings won 13 runs
Highlights

ఆరో ఓటమి చవిచూసిన ఆ జట్టు అట్టడుగున కొనసాగుతోంది.   

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి తమ స్థాయిని ప్రదర్శించింది. గత మ్యాచ్‌ పరాజయం నుంచి వెంటనే కోలుకొని ఢిల్లీని పడగొట్టింది. ముందుగా వాట్సన్‌ మెరుపు బ్యాటింగ్, చివర్లో ధోని, రాయుడు ధమాకా వెరసి భారీ స్కోరుతో సవాల్‌ విసరగా... లక్ష్యాన్ని ఛేదించడం డేర్‌డెవిల్స్‌ వల్ల కాలేదు. రిషభ్‌ పంత్, విజయ్‌ శంకర్‌ పోరాడినా... ఢిల్లీది మళ్లీ పాత కథే అయింది. ఆరో ఓటమి చవిచూసిన ఆ జట్టు అట్టడుగున కొనసాగుతోంది.  

666 - Hello, MSD here!

Three shots, powerful, off the middle, BANG - MSD clasSIXs

loader