ఏషియన్ గేమ్స్: 20.08.2018 ఈవెంట్స్ షెడ్యూల్....

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 20, Aug 2018, 10:54 AM IST
Asian Games 2018 Day 2 schedule
Highlights

ఆసియా దేశాల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ ఏషియన్ గేమ్స్ రెండోరోజుకు చేరుకుంది. మొదటిరోజు జరిగిన క్రీడా విభాగాల్లో భారత క్రీడాకారులు రెండు పతకాలు సాధించారు. పురుషుల 65కిలోల ఫ్రీస్టెల్ రెజ్లింగ్‌లో బజ్‌రంగ్ పూనియా పసిడి పతకం సాధించగా, 10మీటర్ల ఎయిర్‌రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంటులో అపూర్వీ చండేలా, రవికుమార్ జోడీ కాంస్య పతకం సాధించారు.
 
 ఇక రెండో జరిగే వివిధ ఈవెంట్లలో భారత క్రీడాకారులు ఫోటీ పడనున్నారు. అందుకోసమే ఈ రోజు జరిగే క్రీడల షెడ్యూల్ ను క్రీడాభిమానుల కోసం అందిస్తున్నాం.  

ఆసియా క్రీడల్లో నేటి ఈవెంట్స్.... 

వాటర్ గేమ్స్: స్విమ్మింగ్, వాటర్ పోలో మెడల్ కాంపిటీషన్
 
బేస్ బాల్: సాప్ట్ బాల్- ఈవెంట్ కాంపిటీషన్

బాస్కెట్ బాల్: 5x5, సాప్ట్ బాల్ ఈవెంట్ కాంపిటీషన్

సైక్లింగ్: మౌంటెన్ బైక్ మెడల్ కాంపిటీషన్ 

ఈక్విస్ట్రియన్: మెడల్ కాంఫిటీషన్

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

జిమ్నాస్టిక్: మెడల్ కాంపిటీషన్ 

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్

కబడ్డీ:  ఈవెంట్ కాంపిటీషన్
 
కరాటే; మెడల్ కాంపిటీషన్ 
 
మార్షల్ ఆర్ట్స్ : ఈవెంట్ కాంపిటీషన్ తో పాటు మెడల్ కాంపిటీషన్    

రోవింగ్:  ఈవెంట్ కాంపిటీషన్

స్పోర్ట్స్ క్లైంబింగ్:  ఈవెంట్ కాంపిటీషన్ 

టెన్నిస్:  ఈవెంట్ కాంపిటీషన్
 
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్

వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్ 

loader