ఇంగ్లాండుతో పోరు: విరాట్ కు అనుష్క ఫ్లయింగ్ కిస్ లు

Anushka Sharma blows kisses to Virat Kohli during India-England ODI
Highlights

ఇంగ్లాండుతో గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా అనుష్క శర్మ విరాట్ కోహ్లీకి ఫ్లయింగ్ కిస్ లు పెడుతూ కనిపించింది. విరాట్ కోహ్లీని ప్రోత్సహిస్తూ వచ్చింది. 

నాటింగ్‌హామ్: ఇంగ్లాండుతో గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా అనుష్క శర్మ విరాట్ కోహ్లీకి ఫ్లయింగ్ కిస్ లు పెడుతూ కనిపించింది. విరాట్ కోహ్లీని ప్రోత్సహిస్తూ వచ్చింది. 

ఇంగ్లాండుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అనుష్క శర్మ శిఖర్ ధావన్ భార్య ఈషా ధావన్ పక్కన కూర్చుంది. అనుష్క శర్మ ఫ్లయింగ్ కిస్ వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

ఇంగ్లాండుపై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అనుష్క శర్మతో తాను కూర్చున్న ఫొటోలను ఈషా ధావన్ షేర్ చేసింది. గొప్ప విజయాన్ని అందించారంటూ ఆమె ట్వీట్ చేసింది. 

loader