Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ : ''పెద్దలు చెప్పిన మాట చద్దిమూట''

పెద్దలను గౌరవించే కాలంలో మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్లు చేతులు కడుక్కుని తగలడరా బడుద్దాయి... అని తాతో , బామ్మో చెపితే చాదస్తం అని కొట్టిపారేస్తాం...

Coronavirus advisory: What precautions can you take to keep Covid-19 at bay
Author
Hyderabad, First Published Mar 5, 2020, 11:10 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

పెద్దలను గౌరవించే కాలంలో మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్లు చేతులు కడుక్కుని తగలడరా బడుద్దాయి... అని తాతో , బామ్మో చెపితే చాదస్తం అని కొట్టిపారేస్తాం...

అదే డాక్టర్ చెపితే డెట్టాల్ తో కడుక్కుని ఇంట్లోకి వస్తాం.

బయట తిరిగి తిరిగి ఇంటికి రావటం వల్ల బాక్టీరియా... వైరస్ కారకాలు కూడా మనుషులతో పాటు ఇంట్లోకి చొరబడకుండా పెద్ద వాళ్ళు ముందు జాగ్రత్తగా గుమ్మంలోనే కాళ్లు చేతులు కడుక్కుని లోపలికి రమ్మనే వాళ్ళు...  ప్రస్తుత కాలంలో  డాక్టర్లు చెప్పే ముందు జాగ్రత్త చర్యలు అన్నీ ఎప్పుడో మన పూర్వీకులు చెప్పినవే... శాస్త్రం పట్ల ఉన్న నమ్మకం , నిబద్ధత వారిని వాటిని ఆచరించేలా చేసింది.

ఈ  షేక్ హ్యాండులు.. ఆలింగనాలూ..  చెంపలు ఆనించటాలు.. ఇత్యాదివన్నీ దిగుమతి కాబడిన చోరకళలే.. కరోన అని కోవిడ్ అని రక రకాల పేర్లు పెట్టుకుని దూసుకు వస్తున్న వైరస్ లకు ఇవన్నీ స్వాగత తోరణాలే...

వీటన్నిటి కన్నా అత్యద్భుతంగా ఎదుటి వారిని పలకరించటానికి భారతీయులకు చక్కటి  సంస్కార వంతమైన సంప్రదాయ విధానం ఉంది. రెండు చేతులు జోడించి చెప్పే ' నమస్కారం '. ఈ పద్దతితో గౌరవంగా ఉంటుంది ఏ  వైరస్ ఇబ్బందులు ఉండవు. 

అసలు ఈ కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400 - 500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే ఏ మాస్క్ వాడినా సరే కరోనాని దరి చేరనివ్వదు. ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే గాలి ద్వారా వ్యాపించదు.

కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే సరిపోతుంది.

కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే.

ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.  

ఈ వైరస్ గనుక 26 -27 ° C లో ఉంటే చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి. 

కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.

గోరువెచ్చని నీటిలో ఉప్పు  చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు. 

కొన్ని రోజులపాటు జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. రాబోయే హోళీ పండగకు చైనా రంగులను వాడవద్దు, సాధ్యమైనంత వరకు కెమికల్ తో కూడిన రంగులకు దూరంగా ఉంటే ఆరోగ్యదాయకం, సరదాగా ఆడలనుకుంటే గోగుపూలను నీళ్ళలో కాచి తీసిన రంగుతో ఆడుకుంటే ఆరోగ్యదాయకం, ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహన ని పెంచుదాం... నలుగురికీ ఈ విషయాలు తెలిసేలా పంచుదాం. 

ఈ జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‍ని నివారించవచ్చును :-

మిరియాలు ఐదు ,చిటికెడు సొంటి పొడి, చిన్న అల్లం ముక్క , కొన్ని తులసి ఆకులు, అర స్పూన్ పసుపు ఒక గ్లాస్ ఆవుపాలలో కలిపి మరిగించి  రోజు రెండు పూటలు సేవిస్తే మహమ్మారి కరోనా వైరసు మన దరికి చేరదు. 

Follow Us:
Download App:
  • android
  • ios