డబ్బులే ముఖ్యమనుకొని.. పిల్లల పెంపకాన్ని గాలికి వదిలేస్తే.. ఏమవుతుందో ఈ స్టోరీలో చూడండి.
తాతమనవడు ! వయొలెంట్లవ్స్టోరీ .
దాసరిసినిమాకుసీక్వెల్ !
తాతగారు !
ఏలూరుదగ్గర ... ఒకపల్లెటూళ్ళో...మధ్యతరగతికుటుంబంలోజన్మించాడు .
ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల ... ఇందనలుగా...అంచెలంచెలుగాఎదిగాడు .
రతన్టాటాతోకలిసిచదివాడు .
పారిశ్రామికవేత్తఅయ్యాడు .
కోట్లుగడించాడు.
ముగ్గురుకూతుళ్లు .. ఒకకొడుకు !
పిల్లలకుఆస్తులుఇచ్చాడు .
దానకర్ణుడు .. తిరుమలకొండకు50 కోట్లుఇచ్చాడు .
తానుచదివినపల్లెబడికి ... అయిదుకోట్లుఇచ్చాడు .
వయసు85 .
మనవడు !
డబ్బుల్లోపుట్టాడు .
తల్లి...తండ్రితో...విడిపోయింది .
విలాసాల్లో...విచ్చలవిడిగాపెరిగాడు .
అడ్డుఅదుపులేదు .
మద్యానికిబానిసఅయ్యాడు .
తాతగారిడబ్బు .. అమెరికాలోఉన్నతవిద్యాసంస్థలోసీట్ఇప్పించింది .
డ్రగ్స్పిచ్చిపట్టింది . .
ప్రేమ...అనురాగం...ఆప్యాయత ... విచక్షణ..లాంటిమానవభావోద్వేగాలుమచ్చుకైనాలేవు .
నార్సిస్టిక్పర్సనాలిటీడిసార్డర్ .. ఆంటిసోషల్పర్సనాలిటీడిసార్డర్ .
ద్వేషం, పగప్రతీకారం .. .
తాతగారికంపెనీ .
తాగుబోతు...తిరుగుబోతు...డ్రగ్స్కుబానిసఅయినమనవడికి ... కంపెనీడైరెక్టర్పదవిఇస్తేకంపెనీఅందులోపనిచేసేఉద్యోగులునష్టపోతారు .
తానునాటినచెట్టుతనకళ్ళముందేకూలిపోతుంది .
అందుకేతాతగారుఆపదవిఈమృగానికిఇవ్వలేదు .
ఎంతైనాకూతరుకొడుకుకదా . మమకారంచావదు .
.. బతకడానికినాలుగుకోట్లుఇచ్చాడు .
మనవడు !
నేరమయనవప్రపంచానికిప్రతినిధి .
ఈకాలంకుర్రాడు
" తొక్కలోడబ్బుదేముంది . బ్రో . .. చిన్నప్పటినుంచితానునోట్లకట్టల్లోపెరిగాడు .
డబ్బుఇచ్చేసుఖాలనుఅనుభవించడంతెలుసు .
కృషిపట్టుదలశ్రమసహానుభూతిలాంటివితనకుఒంటబట్టలేదు .
వాటిఅవసరమేముంది?
తాతగారుసంపాదించిందిచాలదా?
29 ఏళ్ళవయసువచ్చింది ..
ఇప్పుడు .. తనకు
సమాజంలోగుర్తింపు, గౌరవంకావాలి .
పెత్తనంచెలాయించాలి .
అదోతుత్తి.
ఎంతసేపుతినితొంగుంటేమడిషికిగొడ్డుకితేడాఏటుంటది?
ఇగో .. దాన్నిసాటిస్ఫాయిచెయ్యాలి .
సూట్వేసుకొనిబోర్డుమీటింగ్స్కువెళ్ళాలి .
ఆర్డర్స్ఇవ్వాలి .
చప్పట్లుకొట్టించుకోవాలి
లీడర్అనిపించుకోవాలి .
తాతఇచ్చిననాలుగుకోట్లుఓకే .
" కానీకంపెనీకిడ్రైరెక్టర్చెయ్యమంటేముసలోడు .. వినడే.
ఎంతసేపువాడుచెప్పిందేనడవాలా? ఎనభైఏళ్ళువచ్చినాఅంతఇగోనా?
నేనేంటోచూపుతా . దెబ్బకుఅకౌంట్సెటిల్అయిపోవాలి . ముసలోడుచావాలి .. కుక్కచావుచావాలి . "
అందుకేకసితీరా...పొడిచి...పొడిచి...చంపేశాడు .
ఒక్కసారికాదు ..
మెడపై ... డజనుసార్లు ..
ఒంటిపై...డెబ్భైసార్లు...
.. పొడిచికసిగా... తనివితీరాచంపేశాడు .
తల్లిఅడ్డొచ్చింది .
" కొడుకంటేప్రేమలేదా?
తనకుసమాజంలోగౌరవంవద్దా?
ముసలాడికిచెప్పొచ్చుగా?
అందుకే .
తాతనుపొడిచినకత్తితోనే ..తల్లినికూడాపొడిచాడు .
ముసలాడుపోయాడు .
తల్లిఇప్పటికిబతికింది .
తననుపోలీస్లుపట్టుకొంటారనితెలుసు .
అయితేనేమి? ..
... పగప్రతీకారంముఖ్యం .
తనకుపదవినివ్వనితాతచావాలి .
తల్లికూడాచావాలి .
నవమాసాలుమోయడంలాంటితొక్కలోకబుర్లువద్దమ్మా .
తాగమా!.. డ్రగ్స్తీసుకొన్నామా! .. ఎంజాయ్చేశామా! ..
ఇదేజీవితం .
అవునునాకుజీవితంఇదేనేర్పింది .
నేనుఈకాలంకుర్రాడిని . "
.
నిజజీవితకథలోనీతి.
ఆస్తులుసంపాదిస్తారు ..
పిల్లలు...మనవలు ... మానవరాండ్రు...చల్లగాఉండాలని ... వారికష్టంకూడామీరేపడుతూ ..వారికికష్టంతెలియక .. కష్టపడాల్సినఅవసరంలేకుండా ..
... వారిబతుకుకూడామీరేబతికేస్తారు .
డబ్బుసంపాదనలోమీరు ... .
డబ్బుకావాలి .
డబ్బుసంపాదించాలి .
నిజమే .
కానీబాలన్స్తెలియాలిగా? ..
పిల్లకుకేవలండబ్బేఇచ్చి .. .. మీసమయంఇవ్వక .. పెంచితే?
వారుమృగాలుఅవుతారు .
రాక్షసులుఅవుతారు .
తప్పెవరిది?
మీఅమ్మనాన్నమిమ్మల్నిఇలాగేపెంచారా?
డబ్బుఇవ్వకపోయినావారు...మీకుసమయంఇచ్చారు .
ప్రేమ...అనురాగం...ఆప్యాయతనేర్పారు .
మరిమీరు?
చంద్రునిలోకుందేలుఉందనిమీరుమాత్రమేవిన్నారు .
గోరుముద్దలుతిన్న.. అనగనగాతో...మొదలెట్టికంచికికిచేరేదాక ... కథలువిన్న ... చివరితరంమీది .
" ఈకాలంయువత...సెల్ఫోన్కు...నీలిచిత్రాలకు...మద్యానికి...డ్రగ్స్కుబానిసఅనిమీపెద్దలుఅంటున్నారు .
మీరుమాత్రంసంపాదనవ్యసనపరులుకాదా?
స్టేటస్పిచ్చిమీకులేదా?
మాబాల్యాన్నిదోచినదొంగలుఈరుకదా?
మీరున్నదిఒకతీరు .. మమ్మల్నేతప్పుపడుతారుఎందుకు ?"
... యువఘోష .
మీరుసంపాదించినడబ్బు .. దిండుకిందనాగు !
చేతిలోడబ్బు .. ఇంట్లో ... తల్లితండ్రిప్రేమకరువు ... . చెడుసావాసాలు .
.. చెడిపోరా?
అసలుమంచి- చెడుఅంటేఏంటోవారికిబాల్యంలోనేర్పారా?
డబ్బుతోచదువుకొన్నారు .
కారుకొన్నారు .
బంగాళాకొన్నారు .
కానీ ..మానవత్వాన్నికొనగలరా?
మీకుడబ్బేముఖ్యం .
అందుకేమీడబ్బేమీకు ... ఇప్పుడు...ఉరితాడు .
మానవత్వంనేర్వనినేటికుర్రరికం ..డబ్బుపిచ్చిపట్టినపెద్దరికంపైపగతీర్చుకొంటోంది .
అయ్యోపెద్దాయనా!
మధ్యతరగతినేపథ్యం .. డబ్బుపెద్దగాలేకపోవడం .. మీలోకసిపెంచింది . కష్టించిపనిచేసేలాచేసింది . నాయకత్వలక్షణాలుఅలవాటుచేసింది .
మీరుమీపిల్లల్నిబాగానేపెంచిపెద్దచేసుంటారు.
కానీ ..
తరంమారింది .
కూతురుమీఇంట్లోఉంది .
కొడుకునుఎలాపెంచిందోచూడు !
వాడిపెంపకం ..కుటుంబనేపథ్యం ..విలాసాలకుబానిసచేసింది . పాజిటివ్భావోద్వేగలక్షణాలుచంపేసింది .
ఏంటినీకుఈశిక్షపెద్దాయనా !
డబ్బుసంపాదించాలి .
నిజమే .
అంతకంటేపిల్లల్నిఎలాపెంచాలోనేర్వాలి .
వారితోటైంగడపాలి .
వివాహకుటుంబవ్యవస్థలనుగౌరవించాలి .
