వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో నీతూకు బంగారు పతకం లభించింది. 48 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించింది పెట్టింది నీతూ. మంగోలియాకు చెందిన లుట్‌సాయ్‌ఖాన్‌పై నీతూ విజయం సాధించింది.

వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో నీతూకు బంగారు పతకం లభించింది. 48 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించింది పెట్టింది నీతూ. మంగోలియాకు చెందిన లుట్‌సాయ్‌ఖాన్‌పై నీతూ విజయం సాధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.