విజయవాడలో ఇపుడి హాట్ టాపిక్ .... ఒకమ్మాయి ఇలా రోడ్డు మీద బైక్ మీద కూర్చుని బీర్ తాగుతూ కనిపించింది. రియాక్షన్ చూడండి
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
విజయవాడలో వింత ఎదురయింది. విజయవాడలో కసకస నరుక్కున్న దృశ్యాలు చూశారు. వరస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లు రోజూ చూస్తున్నారు. ఇలాంటి చూల్లేదింతవరకు. అందుకే బైక్ మీద కూర్చుని చక్కగా చల్లగా బీరు తాగుతున్న ఈ అమ్మాయి చర్చనీయాంశమయింది ఈ సాంప్రదాయిక కోస్తా నగరంలో...
