ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాసమీపంలో భారీ కొండచరియలు కూలడం జరిగింది. అనేక వాహనాలు  ఈ మట్టిలో కూరుకుపోయాయి.  సిమ్లా సమీపంలో జాతీయ రహదారి మీద ధాల్ టెనెల్ దగ్గిర ఈ ప్రమాదం జరిగింది. కనీసం ఆరు వాహనాలు మట్టిలో పూరుకుపోయాయని చెబుతున్నారు. కొండచరియ కూలిపోతున్నపటి వీడియోలను  ఎఎన్ఐ వార్త సంస్థ  విడుదల చేసింది. వీడియోలు చూడండి...