కొడకా ‘కోటేశ్వర్రావు’కు కోపమొచ్చింది

పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

*పవన్ కళ్యాణ్ హీరోగా అజ్ఙాత వాసి సినిమాలో ఒ పాటలో తనను తిట్టాడని మాచవరం పోలిస్ స్టేషను లో ఫిర్యాదు చేసి‌న న్యాయవాది కోటేశ్వరరావు

*తన సినిమా అజ్ఞాతవాసిలో నన్ను కించపరచి విధంగా పాట ని స్వయంగా పాడిన పవన్ కళ్యాణ్

*సినిమా నిలుపుదల చేయాలని,
లేనిపక్షంలో సినిమా కలెక్షన్లు మొత్తం కోర్టులో డిపాజిట్ చెయ్యాలని న్యాయవాది కోటేశ్వరరావు

*మాచవరం పోలీస్ స్టేషన్ లో విజయవాడ న్యాయవాది కోటేశ్వరరావు, అతని సహచర న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి‌ ఉన్నత అధికారులు సంప్రదించి నమోదు చేస్తామని న్యాయవాది కోటేశ్వరరావు కి తెలిపిన పోలీసులు

*విజయవాడ పోలిసులు కేసు నమోదు చెయ్యకపోతే కోర్టు లో ఫైల్ చేస్తాం

* కేసులో లిరిక్ రైటర్ బాస్కర బోట్ల, డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో పవన్ కళ్యాణ్, సంగీత దర్శకుడు మీద కోర్టు లో మా అభ్యంతరాలు వ్యక్తం ....న్యాయవాది కోటేశ్వరరావు