ఇద్దరు ఆంధ్ర మహిళా అధికారులకు ఐఎఎస్ ప్రమోషన్

First Published 13, Dec 2017, 4:09 PM IST
two woman officers are promoted to IAS in Andhra Pradesh
Highlights

ఐఎఎస్ ప్రమోషన్

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా అధికారులకు ఐఎఎస్ ప్రమోషన్ లభించింది.

టికె రమామణి, సి నాగరాణిలకు ఇండియన్ అడ్మినిష్ట్రేటివ్ సర్వీసెస్ కు ఎంపిక చేస్తూ కేంద్రం ఉత్తరులు జారీ చేసింది.ఇందులో రమామణి ప్రస్తుతం అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు. నాగరాణి కమర్షియల్ టాక్స్ కమిషనర్ కు కార్యదర్శిగా ఉంటున్నారు.

వీరు 2013 బ్యాచ్ కు చెందిన అధికారులుగా పరిగణిస్తారు.

 

loader