వినాయకుడి అలంక‌ర‌ణ కోసం వెళ్లీ తిరిగిరాని లోకాలకు..

First Published 26, Aug 2017, 3:54 PM IST
two numbers death behind reason vinakaya chavithi festival
Highlights
  • వినాయకుడి అలంకరణ కోసం జోన్న కంకుల తీసుకు రావడానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి
  • రెండు కుటుంబాల్లో తీరని శోకం.

వినాయ‌కుడి పండ‌గ రెండు కుటుంబాలకు తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. వ‌నపర్తి జిల్లలోని శ్రీనివాసపూర్ లో ఘ‌ట‌న‌ జ‌రిగింది. ఇద్ద‌రు యువ‌కులు మృతివాత ప‌డ్డారు. వినాయ‌కుడి విగ్ర‌హానికి అలంకరణ కోసం జోన్న కంకులు తీసుకురావ‌డానికి వెళ్లిన విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది, దీనితో ఇద్దరు విద్యార్థులు అక్క‌డి అక్క‌డే చనిపోయారు.

దీనితో ఇరు కుటుంబాల త‌ల్లింద్ర‌డులకు వినాయకుడి పండుగ రోజున‌ తీర‌ని శోకం మిగిల్చింది. 

 

 

మరిన్ని తాజా వార్తల కోసం కింద క్లిక్ చెయ్యండి 

 

loader