మహిళను తిట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ (వీడియో)

First Published 13, Apr 2018, 2:07 PM IST
trs mla gampa govardhan scolds woman
Highlights
పొద్దున జర్నలిస్ట్ పై...ఇపుడు మహిళపై

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకు ముందే ఓ విలేకర్ ను బూతులు తిడుతూ కెమెరాకు చిక్కిన ఎమ్మెల్యే మరోసారి అలాగే ప్రవర్తించాడు.  ఈ సారి ఓ మహిళను అసభ్యంగా దూషించాడు.  ఇలా ఎమ్మెల్యే మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియో బైటికి వచ్చి వివాదాస్పదమయ్యింది. గంప గోవర్థన్ తీరు ఇపుడు రాజకీయ వర్గాలో చర్చనీయాంశమైంది.

వీడియో

 

loader