బుధవారం నాటి రాశిఫలాలు

First Published 27, Dec 2017, 10:28 AM IST
today wednesday your horoscope
Highlights
  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషరాశి :- ఈ రోజు మీరుచేయు వృత్తి,విద్య,ఉద్యోగం, వ్యాపారం వ్యవసాయము లందు అడ్డంకులు, చికాకులు, భయందోళనలు శిరోబాధాలు ఆకారణకోపం ,అధికారులతో ఇబ్బందులు, అనవసర తగాదాలు కుటుంబము నందు ఆర్థిక సమస్యలు అధిక ధన వ్యయము, మిత్రులతో విభేదాలు ఇత్యాది అశుభ ఫలితములు కలిగించును మీరు ఓం నమో నారాయణయ మంత్రాన్న108 సార్లు జపము చేయండి.

వృషభరాశి :- ఈ రోజు మీకు నూతన వస్త్ర లాభము,శుభ ప్రయాణములు తలచిన పనులు పూర్తి అగుట,విద్వాంసులతో పరిచయములు పెద్దల ఆశీస్సులు పొందుట చేయు వృత్తి ఉద్యోగం,వ్యాపారం వ్యవసాయము లందు విజయము సాధిస్తారు. కుటుంబము నందు సుఖ సంతోషములు శుభములు కలిగించును. మీరు ఈ రోజు విష్ణు సహస్ర నామ పారాయణము చేయండి.

మిథునరాశి :- ఈ రోజు మీకు ఉహించని విధముగా పనులయందు ఆటంకములు,నీచపు కార్యముల ఆలోచన చేయుట,మానసిక అశాంతి దుస్వప్నములు,అధిక శ్రమ అకాల భోజనము,అనవసర ధనవ్యయము మనో దు:ఖం దుష్టులతో సహవాసం అనేక విధముల నష్టములు కలిగించును మీరు దుర్గాదేవిని పూజ చేయండి శుభములు కలుగును.

కర్కాటకరాశి :- ఈ రోజు ప్రఖ్యాత మైన వ్యక్తులతో పరిచయము ,దైవదర్శనము చేయు వృత్తి వ్యాపారమునందు అభివృద్ధి,ధన లాభములు ,విద్య యందు ఉత్తీర్ణత సాధిస్తారు.కుటుంబ సంతోషములు, మిత్రుల కలయిక మససు ఆహ్లాదకరముగా ఉండును. కిరణా వర్తకులకు శుభప్రదమైనది.ప్రయాణాలకు వైద్య చికిత్సలకు,ఉద్యోగ ప్రయత్నములకు క్షేమకరం శుభాలు కలిగిస్తుంది విశేష లాభములు కలిగించును. సాయిబాబాను దర్శించండి.

సింహరాశి :- ఈ రోజు మీరు యాత్రలు చేయుట,సేవకుల వలన ఇబ్బందులు, ఇతరులతో విరోధములు అనవసర తగాదాలు,మానసిక అందోళన అశాంతి, అవమానములు పొందుట, ప్రభుత్వ అధికారులతో యిబ్బందులు, కుటుంబ చిక్కులు, అధిక ధనము ఖర్చు చేయుట, చేయు వృత్తి,విద్య, ఉద్యోగం,వ్యాపారం ,పరిశ్రమలు, వ్యవసాయములందు నష్టములు సూచించుట ఇత్యాది అశుభ ఫలితములు కలిగించును మీరు గణపతిని గరికతో పూజ చేయండి శుభములు కలుగును.

కన్యరాశి :- ఈ రోజు మీకు కుటుంబ సౌఖ్యం, గృహములో సుఖ సంతోషములు,శుభ ప్రయాణములు భోగ భాగ్యములు, తలచిన పనులయందు పట్టుదలతో విజయము పొందుట,చేయు వృత్తి,విద్య,ఉద్యోగం,వ్యాపారం వ్యవసాయములందు లాభములు,సంతోషములు కలిగించును దాంపత్య సౌఖ్యము కలుగును.నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఇత్యాది శుభ ఫలితములు కలిగించును.మీరు గౌరీదేవిని పూజ చేయండి శుభములు కలుగును. 

తులరాశి :- ఈ రోజు మీకు చేయు వృత్తి,విద్య, ఉద్యోగం,వ్యాపారం వ్యవసాయము లందు ఆటంకములు, నీచపుకార్యములు చేయుటయందుఆసక్తి, అధికశ్రమ, అకాల భోజనం, సేవకులతో ఇబ్బందులు, కుటుంబము నందు చిక్కులు మానసిక అందోళన ధన నష్టములు ,వ్యర్థపు ఆలోచనలు చేయుట బద్ధకం, అలసట, నిందలు, వాహన జాగ్రత్తలు,తగాదాల భయం కలిగించును అనవసరమైన ఖర్చు ఉండగలవు జాగ్రత్త వహించండి. మీరు శనిశ్వరునికి తైలాభిషేకము చేయించి నవగ్రహములకు ప్రదక్షిణములు చేయండి శుభములు కలుగును.

వృశ్చికరాశి :- ఈ రోజ మీకు అధిక కోపము,చేయు వృత్తి,విద్య,ఉద్యోగం,వ్యాపారం వ్యవసాయము లందు అడ్డంకులు,ధన నష్టములు, శారీరక ఇబ్బందులు, దురప్రాంతమునుండి సందేశములువినుట రాజకీయ నాయకులతో పరిచయములు, అనవసర తగాదాలు,ప్రమాదములు,స్త్రీ పరిచయము వలన కష్టములు సోదర బంధు మిత్ర విరోధములు ఇత్యాది అశుభ ఫలితములు కలిగించును,మీరు సుబ్రహ్మణ్య అష్టకము పఠించడం వలన శుభములు కలుగును.

ధసన్సురాశి :- ఈ రోజు మీకు చేయు వృత్తి,విద్య,ఉద్యోగం, వ్యాపారం వ్యవసాయము లందు అడ్డంకులు, చికాకులు, భయందోళనలు శిరోబాధాలు ఆకారణకోపం ,అధికారులతో ఇబ్బందులు, అనవసర తగాదాలు కుటుంబము నందు ఆర్థిక సమస్యలు అధిక ధన వ్యయము, మిత్రులతో విభేదాలు ఇత్యాది అశుభ ఫలితములు కలిగించును మీరు శివ పంచాక్షరి చేయండి.

మకరరాశి:- ఈ రోజు మీకు నూతన వస్త్ర లాభము,శుభ ప్రయాణములు తలచిన పనులు పూర్తి అగుట,విద్వాంసులతో పరిచయములు పెద్దల ఆశీస్సులు పొందుట చేయు వృత్తి ఉద్యోగం,వ్యాపారం వ్యవసాయము లందు విజయము సాధిస్తారు.కుటుంబము నందు సుఖ సంతోషములు శుభములు కలిగించును. మీరు ఈ రోజు విష్ణు సహస్ర నామ పారాయణము చేయండి.

కుంభరాశి :- ఈరోజు మీకు కుటుంబ సౌఖ్యం,గృహములోసుఖ సంతోషములు,శుభ ప్రయాణములు భోగ భాగ్యములు,తలచిన పనులయందు పట్టుదలతో విజయము పొందుట,చేయువృత్తి,విద్య,ఉద్యోగం,వ్యాపారం వ్యవసాయములందు లాభములు,సంతోషములు కలిగించును దాంపత్య సౌఖ్యము కలుగును.నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఇత్యాది శుభ ఫలితములు కలిగించును.మీరు రావిచెట్టునకు పూజ చేయండి శుభములు కలుగును.

మీనరాశి :- ఈ రోజు మీకు అధిక కోపము, చేయు వృత్తి,విద్య, ఉద్యోగం,వ్యాపారం వ్యవసాయము లందు అడ్డంకులు, ధన నష్టములు, శారీరక ఇబ్బందులు, దురప్రాంతమునుండి సందేశములువినుట రాజకీయ నాయకులతో పరిచయములుఅనవసర తగాదాలు ,ప్రమాదములు,పొలీసు స్టేషన్ కు వెళ్ళుట ,స్త్రీ పరిచయము వలన కష్టములు సోదర బంధు మిత్ర విరోధములు ఇత్యాది ఫలితములు కలిగించును,మీరు సుబ్రహ్మణ్య అష్టకము పఠించడం వలన శుభములు కలుగును. 

loader