Asianet News TeluguAsianet News Telugu

21 మార్చి 2018 బుధవారం మీ రాశిఫలాలు

  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
today march20th your horoscope

మేషం

మేషం : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరుగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలగా పయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశాంతి తీసుకోవటం మంచిది.

వృషభం

వృషభం : ఈ రోజు దూర పదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసినపనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి పశంసలు అందుకుంటారు. పయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

మిథునం

మిథునం :ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచె శద్ధ అవసరం. నేత సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని పయాణం చేయకండి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం

సింహం : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ పతిభకు గుర్తింపు లభిస్తుంది.

కన్య

కన్య : ఈ రోజు పయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత దర్శనం చేసే అవకాశముంటుంది.

తుల

తుల : ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా పవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది కాబట్టి జాగత్త అవసరం. పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మీ దాంపత్యజీవితం ఆనందమయంగా ఉంటుంది. వివాదాలు సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో, శుభకార్యంలో పాల్గొంటారు. వ్యాపారస్థులు పెట్టుబడులు పెట్టడం కానీ, నూతన వ్యాపార ఒప్పందాలు ఏర్పరచకోవటం కానీ చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు పారంభించటానికి అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వాయిదా పడుతున్న పనులు ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉంటారు. అదే పట్టుదలతో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ మాట నెగ్గుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. పమోషన్ లేదా టాన్స్ఫర్‌కి సంబంధించిన పనులు ఒక కొలిక్కి వస్తాయి.

మకరం

మకరం : ఆర్థికంగా ఈ రోజు సమాన్యంగా ఉంటుంది. అందిన డబ్బు క్షణాల్లో ఖర్చవుతుంది. ఇతరుల నుంచి ఆర్థిక సహాయం పొందటం జరుగుతుంది. అలాగే మీ సంతానం కారణంగా లేదా మీ స్నేహితుల కారణంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. ఎక్కువ డబ్బుతో బయటకు వెళ్లకండి.

కుంభం

కుంభం : ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఏ పని కూడా శ్రమ లేకుండా పూర్తి కాదు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు చేయాల్సి వస్తుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగత్త అవసరం. కోపానికి, అసహనానికి గురవకుండా ఓపికగా పనులు చేయటం మంచిది.

మీనం

మీనం : ఆర్థికంగా చాలా అనుకూలించే రోజు. ఉద్యోగంలో రావలసిన బకాయిలు రావటం కానీ, జీతం పెరగటం కాని జరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేస్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. మీ బంధువులను కలుసుకుంటారు. గతంలో చేసిన అప్పులు తీరుస్తారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios