సర్వదర్శనానికి 14 గంటల సమయం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000 మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం
* సర్వదర్శనం కోసం కంపార్టమెంట్స్ లనీ భక్తులతో నిండినది భక్తులు బైట వేచి
ఉన్నారు.
* సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుంది.
* కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000 మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం
* నిన్న జూలై 29 న 83,452 మంది భక్తులకు స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.
* నిన్న 44,833 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
