ఈ రోజు మంగళవారం ఉయదం సర్వదర్శనం కంపార్టమెంట్ లన్నీ నిండాయి. భక్తులు వెలుపల వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుంది.నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹: 3.10కోట్లు
* ఈ రోజు మంగళవారం
27.06.2017 తిరుమల దర్శన సమాచారం
* సర్వదర్శనం
కంపార్టమెంట్ లన్నీ
నిండినవి. భక్తులు
వెలుపల వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 14
గంటల సమయం
పడుతుంది.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులతో కంపార్టమెంట్
లన్నీ నిండి వెలుపల కూడా
భక్తులు వేచి ఉన్నారు.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకు చేరుకున్న
భక్తులకు 12 గంటల
సమయం పడుతుంది.
* నిన్న జూన్ 26 న
88,980 మంది భక్తులకు
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 42,980 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు
* నిన్న స్వామివారి హుండీ
ఆదాయం ₹: 3.10కోట్లు
