సర్వదర్శనం కోసం 22 కంపార్టమెంట్ లలో భక్తులు  

తిరుమల సమాచారం 

ఆగస్టు 20, 2017

**సర్వదర్శనం కోసం 22

కంపార్టమెంట్ లలో భక్తులు

‌స్వామి దర్శనం కోసం

వేచియున్నారు.

**సర్వదర్శనానికి 14 గంటల

సమయం పడుతుంది.

**కాలినడకన తిరుమలకి

చేరుకున్న భక్తులను ఉ: 8

గంటల తరువాత

వారికిచ్చిన సమయం

ప్రకారం దర్శనానికి

అనుమతిస్తారు.

**నిన్న ఆగష్టు 19 న

80,248 మంది భక్తులకి

స్వామివారి ధర్శనభాగ్యం

కలిగినది.

‌ ‌

**నిన్న 43,588 మంది

భక్తులు స్వామివారికి

తలనీలాలు సమర్పించి

మొక్కు చెల్లించుకున్నారు.

** నిన్న స్వామివారికి హుండీలో

భక్తులు సమర్పించిన నగదు

₹:2.48కోట్లు...