జిఎస్ టి గురించి నాడు మోదీ ఏమన్నారో వినండి

This is what modi said of GST during UPA days
Highlights

కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ హయాంలో నరేంద్ర మోడీ జిఎస్ టి ని తీవ్రంగా విమర్శించారు.ఇప్పుడు ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ జిఎస్టిని తెగప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇపుడు అదేదో తాము సొంతంగా పరిశోధించి రూపొందించామన్నట్లు జిఎస్ టిని   ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్, ఇతర విపక్షపార్టీలు బాగా ఎగతాళి చేస్తున్నాయి.

ఇప్పుడు ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ జిఎస్టిని తెగప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

 

మోదీ  నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇపుడు అదేదో తాము సొంతంగా పరిశోధించి రూపొందించామన్నట్లు జిఎస్ టిని   ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్, ఇతర విపక్షపార్టీలు బాగా ఎగతాళి చేస్తున్నాయి.. ఇందులో భాగంగా నరేంద్ర మోడీ జిఎస్టీని వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలున్న వీడియోలను కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో జోరుగా విడుదల చేసింది.

 పార్లమెంటులో మీ పార్టీ  ఎటు వైపు కూర్చుందనే దానిని బట్టి ఒకే అంశం మీ అభిప్రాయాలు మారుతూ ఉంటాయనేందుకు జిఎస్ టి ఒక రుజువు. 

 

loader