తిరుమల సమాచారం  ఈరొజు సోమవారం ఉ. 5 గంటల సమయానికి

సర్వదర్శనం కోసం 21 కంపార్టమెంట్స్ లలో భక్తులు ‌స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.

 సర్వదర్శనానికి 10 గంటల సమయం ‌‌‌‌పడుతుంది.

 కాలినడక మార్గం ‌‌‌‌‌‌ అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం.