ప్రభుత్వ పాఠశాలల తరగతి గదులలో  టీచర్లు ఫోన్ మాట్లాడటం నిషేధమని ఉపముఖ్యమంత్రి,  విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తరగతి గదిలో టీచర్లు ఫోన్ మాట్లాడితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు వచ్చినా, వీడియో పంపినా వెంటనే సస్పెండ్ చేస్తామని తెలిపారు.

ప్రభుత్వం పాఠశాలల తరగతి గదులలో ఉపాధ్యాయులు ఫోన్ లో మాట్లాడటాన్ని తెలంగాణా ప్రభుత్వం నిషేధించింది.

ఇకనుంచి క్లాస్ రూంలో టీచర్లు ఫోన్ లో మాట్లాడటం నేరం.క్లాస్ రూమ్‌లో టీచర్లు ఫోన్ మాట్లాడటం నిషేధించిన విషయాన్ని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

తరగతి గదిలో టీచర్లు ఫోన్ మాట్లాడితే సస్పెండ్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు.

టీచర్లు ఫోన్ లో మాట్లాడినట్లు ఫిర్యాదు వచ్చినా, వీడియో పంపినా వెంటనే సస్పెండ్ చేస్తామని తెలిపారు.