బంద్ లో టిడిపి ఎమ్మెల్యేల వినూత్న నిరసన ( వీడియో )

TDP MLAs stage strange protest during bandh in AP
Highlights

వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు

ఈ రోజు ప్ర్యతేక  హోదా కోసం జరిగిన రాష్ట్ర బంద్ లో  టిడిపి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు.  నందిగామ గాంధీ సెంటర్లో జామ కాయలు అమ్ముతూ ఆమె నిరసన తెలిపారు. ఇలాదే జగ్గయ్య పేట ఎమ్మెల్యే రామ్ రాజగోపాల్ మెయిన్ బజార్ నుంచి రిక్షా తొక్కతూ నిరసన తెతిపారు.అఖిల పక్షం పిలుపు మేరకు నేడు జరిగిన బంద్ కు టిడిపి మద్దతు లేదు. అయినప్పటికీ వీరు బంద్ లో వినూత్నంగా నిరసన తెలిపారు.

loader