నేరెళ్ల ఇసుక మాఫియా దౌష్ట్యానికి బలయిన వారికి ఉస్మానియా అండగా ఉంటుందని స్టూడెంట్స్ జెఎసి నేత ప్రకటించారు.

ఎక్కడ అణచివేత ఉంటదో... ఎక్కడ కష్టం ఉంటదో... ఎక్కడ ప్రజల గొంతు నొక్కబడుతదో.... ఎక్కడ బాధితులను ప్రలోభాలకు గురిచేసి బయపెడుతరో... అక్కడ ఈ ఓయూ అండగా ఉంటదతని ఉస్మానియా స్టూడెంట్స్ జెఎసి నాయకురాలు బాల లక్ష్మి చెబుతున్నారు.సిరిసిల్ల లో ఇటీవల పోలీసుల చిత్రహింసలకు గురయిన నేరెళ్ల బాధితులను ఒయు విద్యార్థులు పరామర్శించారు. వారికి ఆమె ఈ హమీ ఇచ్చారు.
