కత్తితో వచ్చిన దొంగపై దంపతుల వింత పోరు (వీడియో)

కత్తితో వచ్చిన దొంగపై దంపతుల వింత పోరు (వీడియో)

కత్తితో వచ్చిన దొంగపై దుకాణం యజమానులైన దంపతులు పోరాటం చేశారు. నిచ్చెన, కర్ర, అడ్వర్టయిజింగ్ సైన్ లతోనూ చివరగా చిల్లి పౌడర్ తోనూ పోరాటం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ తర్వాత బైక్ పై చిత్తగించిన అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సీసీటీవి కెమెరాలకు చిక్కాయి. ఈ సంఘటన మిడిల్స్ బ్రోలో జరిగింది. వీడియో చూడండి...

 

Video: Shopkeepers fight knife-wielding thief with chilli powder | Daily Mail Online

CCTV footage captured shop owners couple Ramyamuki and Thilepan fighting knife-wielding robber using a ladder, a stick, an advertising sign and chilli powder before trying to hold onto his bike as he was running away, in Middlesbrough.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page