చైనాకి చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో.. వినియోగదారుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది. సెల్ఫీ ఎక్స్ పర్ట్.. ఒప్పో ఏ71 ఫోన్ ధర తగ్గించింది. ఫోన్ ని మొదట మార్కెట్ లోకి తీసుకువచ్చినప్పుడు దీని ధర రూ.12,990 ఉండగా.. ఇప్పుడు దీనిపై రూ.3వేలు తగ్గించారు. అంటే.. ఇప్పుడు ఈ ఫోన్ రూ.9,990కే అందుబాటులోకి వచ్చింది.

 

ఒప్పో ఏ71 ఫీచర్లు..

5.2 ఇంచెస్ హెచ్ డీ డిస్ ప్లే

720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

 3 జీబీ ర్యామ్

16 జీబీ స్టోరేజ్

 256 జీబీ స్టోరేజ్

డ్యుయల్ సిమ్ సదుపాయం

 ఆండ్రాయిడ్ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్

 13 మెగాపిక్సల్ వెనుక కెమెరా,

5 మెగాపిక్సల్ ముందు కెమెరా

3000 ఎంఏహెచ్ బ్యాటరీ.