ఎంతైనా కాపీ కొట్టడం కూడా ఒక కళే. అందులో రాజమౌళి తనదైన మార్కును చూపిస్తూ ‘తెర’ను పండిస్తున్నారు.
బాహుబలి మానియాతో దేశమంతా ఊగిపోతున్న మాట నిజమే... రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు, తెలుగు సినిమా పవర్ కు ఈ సినిమా ఓ ల్యాండ్ మార్క్ అవుతున్న మాటా నిజమే.
అయితే బాహుబలి 1 తో పాటు సెకెండ్ పార్ట్ లోనూ రాజమౌళి తన కాపీ క్యాట్ పనితనాన్ని బాగానే ఉపయోగించుకున్నారు.
బాహుబలి ట్రైలర్ లోని కొన్ని సీన్లను చూస్తే చెప్పొచ్చు అవి ఏ ఏ సినిమాల నుంచి ఎత్తేశారనేది.
ఎంతైనా కాపీ కొట్టడం కూడా ఒక కళే. అందులో రాజమౌళి తనదైన మార్కును చూపిస్తూ ‘తెర’ను పండిస్తున్నారు.
http://newsable.asianetnews.tv/video/seen-these-baahubali-scenes-elsewhere-well-you-are-not-wrong