చదువెంత  చిత్ర హింస అయిందో చూడండి

చదువు ముళ్ల కిరీటమయిపోయింది. బోధన ఎంత బాధాకరంగా ఉందో చూడండి. అయిదంకెలు నేర్చుకోవడానికి ఇంత హింస అవసరమా. నేటి పిల్లల పక్షాన నిలబడాలి. ఈ నరకాన్ని చూడలేం. చదువు చెప్పే కొత్త మార్గమేమయినా ఉందేమో తక్షణం వెదకాల్సిన అవసరం ఉంది.