యాచారం సాగర్ రోడ్డు లో యాక్సిడెంట్ (వీడియో)

road accident near yacharam
Highlights

రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో సాగర్ హైవే పై ఒక బస్సు మరో బస్సును ఢీకొట్టింది.

రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో సాగర్ హైవే పై ఒక బస్సు మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం డిపో కు చెందిన బస్ ను దేవరకొండ డిపో బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న వీడియో పైన చూడొచ్చు.

loader