రజనీ కాంత్ పార్టీ ప్రకటన డిసెంబర్ 31న

First Published 26, Dec 2017, 10:43 AM IST
Rajni launching party on december 31
Highlights

రజనీ పార్టీ వస్తున్నది

సూపర్ స్టార్  రజనీ కాంత్ కొత్త అన్నంత పనిచేశారు. ఎంతో కాలంగా అంత ఎదురుచూస్తున్న ప్రకటన చేశారు. ఆయన   పార్టీ వస్తున్నది. ఈ విషయం ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ రోజు చెన్నైలో ఆయన అభిమానులతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ‘నేను పార్టీ పెడుతున్నాను. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పెడుతున్న విషయాన్ని డిసెంబర్ 31న ప్రకటిస్తున్నాను.’ అని చెప్పారు.

 


 

loader