హైదరాబాద్ లో భారీ వర్షం. ఎక్కడ చూసినా రోడ్ల మీద వరదలు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

సాయంకాలం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తూ ఉంది. దీనితో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వాననీరు వరదలై పారుతూ ఉంది. వాహనదారులు పలుచోట్ల అవస్థలు పడుతున్నారు. శివం నుంచి అంబర్ పేట్ వెళ్లున్నపుడు ఛేనంబర్ దగ్గిర పరిస్థితి ఇది.